Author: aumaujaya

ఓమౌజయా శ్రీః వైభోగ మంత్రం మూలాధి పరాః స్వయంభూః పరబ్రహ్మ జైమహావిభోశ్రీః నమోస్తస్యై నమోస్తస్యై నమోస్తస్యై నమోనమామి నమోనమామి నమోనమామి

Read More

Your browser does not support the audio tag. Antaryami Song Lyrics ఆది పరబ్రహ్మ సద్గురు నీవే జైమహావిభోశ్రీ ॥ 2 || అంతర్యామి ఆలకించవేమినీ చరణమే శరణం సదా స్మరాణి ||2|| నా కన్నులలో నీ రూపమేనా పెదవులపై నీ నామమేనా కనులలో దివ్య కాంతి నీవే కాదా ॥2॥ నే పలికే ప్రతి పలుకు నీవై లేవా…… నీవై లేవా…..|| అంతర్యామి ||కరములెత్తి పిలిచాను కనికరించరా ఆర్తితో పిలిచాను అనుగ్రహించరా ॥2॥ నా కరములలో చైతన్యం నీవే కాదా ||2|| నా ఆర్తి తపనవై నీవే లేవా…… నీవై లేవా……నా అణువణువు నీ పరిమళమే.నా ప్రతి కదలిక నీ కోసమే ॥2॥నా తనువు అణువణువు నీవే కాదా ||2|| నా ప్రతి కదలికలో నీవే లేవా…… నీవై లేవా…….నా ఊపిరిలో నీ ధ్యానమేనా హృదయములో నీఆసనమే ॥2॥నా ఉచ్చ్వాస నిశ్వాస నీవే కాదా నా హృదయ…

Read More

ఓమౌజయా – మాతృదేవోభవఅమ్మ స్పర్శతో భగవంతుడు దీవిస్తాడు.అమ్మ ఆశీర్వాదంలో భగవంతుడు ఆనందిస్తాడు.అమ్మ ఆనందములో భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు.అమ్మ కోసం నీవైతే నీకోసం ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా ఓమౌజయా..నా శ్వాసకు తెలిసిన భాష నీకు కృతజ్ఞతలే అమ్మా..         ॥ 2  ॥ నా శ్వాసకు తెలిసిన భాషవందనం అమ్మా వందనం    ||  4  ||నా శ్వాసకు తెలిసిన బాషఅన్యులము మేము నీ బిడ్డలముగర్విస్తుంది ఈ విశ్వమికనీ త్యాగ ఫలమే ఈ జగమునీ యోగ ఫలమే నా జన్మమునీ వర ఫలమే ఈ ప్రాణమునీ అభయ ఫలమే నా సర్వము నాకు సర్వస్వముఓమౌజయ మహిళ ఓ విశ్వ మహిళ      ॥ 4 ॥     ॥నా శ్వాసకు ॥జాగృతి మహిళ విశ్వ ప్రకృతి మహిళప్రపంచ ప్రగతి మహిళ ఓ విశ్వ మహిళ     ||2 ||ఓమౌజయ మహిళ జాగృతి మహిళ            ||2…

Read More

Powerful Divine Cosmic Mantra – Karunamaya Aumaujaya “Karunamaya Aumaujaya: The Powerful Divine Cosmic Mantra for Peace, Relaxation, and Happiness” Need of cosmic mantra in this mundane world In our fast-paced and often chaotic world, finding moments of peace, relaxation, and happiness can be a challenging endeavor. The daily grind, stress, and the constant demands of life can leave us feeling overwhelmed and disconnected from our inner selves. In times like these, the need for a powerful divine cosmic mantra becomes apparent, and that is where “Karunamaya Aumaujaya” comes into play. Introduced by His Holiness Mahaguru, “Karunamaya Aumaujaya” is not just…

Read More

I AUYSA INTERNATIONAL SONGJai ho Jai ho GEMSAUYSA GEMSRa ree raa AUYSAProud to say proud to say  proud to say We AUYSAWin the world celebrate the life || 2 ||Proud to say proud to say proud to say We are AumaujayasRaising stars in the morningWe are new down to the world We are the youngsters  || 3 ||We are the citizens of the universe  || 3 ||We are indians  || 3 ||we are aumaujayas  || 2 ||Proud to say proud to say proud to say We AUYSAWin the world celebrate the life || 2 ||We are hindustaanees.. hum hai hindustanee..We…

Read More