Ugadi 2023 । ఓమౌజయ: శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవం

Lyrics & Description

ఓమౌజయః, అందరూ ఆహ్వానితులే శ్రీ శ్రీ శ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార స్వయంబుహు ఆది పరబ్రహ్మ జై మహావిభోశ్రీ వారి దివ్యానుగ్రహ మహిమాన్విత సంనిధానములో ఒమౌజయః శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన మహోత్సవం తేది 22.03.2023 బుధవారం రోజున లోక కల్యాణార్థమై శ్రీ సుదర్శన చండీ చక్ర యజ్ఞం 24 గం||లు నిర్విరామముగా జరప బడును. బుధవారం 22వ తేదీన ఉదయం 4 గం|| ల నుండి గురువారం 23వ తేదీ ఉదయం 4 గం|| ల వరకు తేదీ 23.03.2023 గురువారం రోజున


1. ఉదయం 6 గం|| ల నుండి 8 గం|| ల పూర్ణాహుతి
2. ఉదయం 8 గం|| ల నుండి 11 గం|| ల శ్రీ ప్రభుజీ వారి అనుగ్రహ ప్రవచనము

గమనిక: కార్యక్రమములు ఓమౌజయ దర్మానుసారంగా జరుపబడును

కార్యక్రమాలు:
1. పురుషార్ధ పంచాంగ శ్రవణం
2 భారతీయ సంస్కృతీ సంప్రదాయ కార్యక్రమములు
3. దివ్య భజన
4. పాదుక పూజ
5. ఆరతీ
6. అఖండ దీపారాధన మరియు కుంకుమార్చన
7. ముద్రా నాట్యము
8. ప్రత్యేక ముద్రా ధ్యానము
9. పుస్తకాల ఆవిష్కరణ
10. ఉచిత అన్నధానము మరియు
11. దివ్య ప్రసాధ వితరణ జరుప బడును

ఆహ్వానించువారు:

కార్య స్తలం:
ఓమౌజయః ప్రజ్ఞాన క్షేత్రం, వెంకటాపూర్ గ్రామ శివారు, ఎల్లారెడ్డి పేట మండలం, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ

సెల్ : 7670902154, 7670902155

Follow us on social media...
twitter.com/SPMAESTRO1
instagram.com/namosreeguru
youtube.com/aumaujaya_dtv
www.aumaujaya.org

For previous Gurugeeta satsangs go to👇👇👇
Gurugeeta satsang live on 06/05/2021
https://www.youtube.com/watch?v=5IvI8SY6vME
Gurugeeta satsang live on 22/04/2021
https://youtu.be/p5Xki-ddr98
Gurugeeta satsang live on 15/04/2021
https://youtu.be/5P71beSqm00
Gurugeeta satsang live on 08/04/2021
https://www.youtube.com/watch?v=c_AmJGRmMFk
Gurugeeta satsang live on @ 01/04/2021
https://www.youtube.com/watch?v=7_Qe_EKiMcY
Gurugeeta satsang live on @ 25/03/2021
https://www.youtube.com/watch?v=FcyFdA3MVec
Gurugeeta satsang live on @ 18/032021
https://www.youtube.com/watch?v=Ur4W7ABbR54
Aumaujayaa Maha Shivarathri Special, Aumaujaya Satsang @ 11/03/2021
https://www.youtube.com/watch?v=jtF6CnI539s
Gurugeeta satsang live on @ 25Feb2021
https://www.youtube.com/watch?v=p2uW3Px5aKE
Gurugeeta satsang live on @ 18Feb2021
https://www.youtube.com/watch?v=qqHkOriG88I
Gurugeeta satsang live on @ 11Feb2021
https://www.youtube.com/watch?v=eSr1QCrkgv0&feature=youtu.be
Gurugeeta satsang live on @ 4Feb2021
https://www.youtube.com/watch?v=YE02ErU4Y-8
Gurugeeta satsang live on @ 28Jan2021
https://www.youtube.com/watch?v=Q_a_weICTrw
Gurugeeta satsang live on @ 21Jan2021
https://www.youtube.com/watch?v=MUcnlJu3dTw
Gurugeeta satsang live on @ 14Jan2021
https://www.youtube.com/watch?v=X9_CHTZp3-k
Gurugeeta satsang live on @ 7Jan2021
https://www.youtube.com/watch?v=qaoZ06QbvGg