Lyrics Hub

ఓమౌజయా పాటల పూర్తి తెలుగు సాహిత్యం — భక్తి కీర్తనలు, ప్రేరణాత్మక గీతాలు, ప్రేమమయ మహాగురుజీ దివ్య గీతాలు. Telugu lyrics for every Aumaujaya song, with the video on the same page and the words in English letters too — read, listen and share a verse.

23 songs with lyrics

నిన్ను నీవే ఆశీర్వదించుకో | Telugu Motivational Song | నీ జీవితాన్ని మార్చే పాట | Aumaujayaa

ఓ... జీవితాన్ని మార్చేది నీ జీతము కాదురా సోదరా
నీ జీవితమును మార్చేది నీ బుద్ధి బలము ఒక్కటేరా

1,019 views
నిన్ను నీవే ఆశీర్వదించుకో | Telugu Motivational Song | నీ జీవితాన్ని మార్చే పాట | Aumaujayaa
ఓటమి అంతం కాదు… మహాగురుజీ దీవెనతో విజయానికి ఆరంభం 🙏 | #shorts

0 secondsఅలసిపోయిన వేళలోనూ నీవు ఒంటరివి కావు ఓ మౌజయా
9 secondsప్రేమ నీతోనే ఉంది ఓడిపోయిన క్షణములో

337 views
ఓటమి అంతం కాదు… మహాగురుజీ దీవెనతో విజయానికి ఆరంభం 🙏 | #shorts
నీ కష్టాన్ని నీవే ఎంచుకో | Telugu Best Motivational Song | Inspirational Song 2026

నిన్ను నీవే ఎన్నుకో భక్తోమౌజయగా వర్ధిల్లుము
నిన్ను నీవు ప్రేమించుకో మహాగురు అమృత ప్రేమను పొందుము

1,227 views
నీ కష్టాన్ని నీవే ఎంచుకో | Telugu Best Motivational Song | Inspirational Song 2026
భక్తి సమర్పణగా మారితే… ఆనందం దివ్యానుభూతిగా మారుతుంది 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts

0 secondsభక్తిని స్వీకరించి ఆచరించి అనుభవించితిని
3 seconds

669 views
భక్తి సమర్పణగా మారితే… ఆనందం దివ్యానుభూతిగా మారుతుంది 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts
అలసిన హృదయానికి ఓమౌజయా ప్రేరణ కీర్తన | Telugu Devotional Song | Premamaya MahaaGURU ji

ఆరాధన ఆరాధన తపనతో తపనతో ఆరాధన ఆరాధన
మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో ఆరాధన ఆరాధన

1,586 views
అలసిన హృదయానికి ఓమౌజయా ప్రేరణ కీర్తన | Telugu Devotional Song | Premamaya MahaaGURU ji
మా హృదయంలో నిలిచే మహాతత్వ బోధ నీవే 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts

ఆ సర్వ దుఃఖ నివారమా మహా భక్తి కార్తీక దీపం నీవే అంతర్యామిగా మా హృదయములో నీవే
మహాస్వామి మనసునందు నిలిచే మహాతత్వ బోధ నీవే సర్వజీవకోటిని

392 views
మా హృదయంలో నిలిచే మహాతత్వ బోధ నీవే 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts
గురువు మీద ప్రేమే నిజమైన స్వతంత్రం 🙏 | Premamaya MahaaGuru Ji #shorts

మనిషి మీద ప్రేమ కర్మలో బంధిస్తుంది అని తెలుసు
గురువు మీద ప్రేమ స్వతంత్రమును ప్రసాదిస్తుందని తెలుసు

844 views
గురువు మీద ప్రేమే నిజమైన స్వతంత్రం 🙏 | Premamaya MahaaGuru Ji #shorts
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song

మహాగురు శరణం గచ్ఛామి
శ్రీ ధర్మం శరణం గచ్ఛామి

1,029 views
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song
ఆత్మ విశ్వాస గీతం | నిన్ను నీవు నమ్మితే అసాధ్యం సుసాధ్యం | MahaaGURU Motivational Song

ఓ ప్రేమ గురు
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గురు ప్రేమమయ

1,195 views