అన్నదాన మహోత్సవము Annadana Mahotsavam — Sacred Food Offering
పవిత్ర చైత్ర మాస పౌర్ణమి సందర్భముగా, రేపటి (02-04-2026 గురువారము) అన్నదాన మహోత్సవమునకు మీ అందరికీ హార్దిక స్వాగతం.
అన్నదానం శరీరానికి ఆహారాన్ని, మనస్సుకు ఆనందాన్ని, ఆత్మకు శాంతి, సంతృప్తిని ప్రసాదించే మహాతర ధర్మ కార్యం. ఈ ధర్మసేవలో మీరు కూడా భాగస్వాములై శ్రీ శ్రీ శ్రీ పరమ పూజ్య మహా ప్రేమావతార ములాధి పరా స్వయంభూ: సద్గురు పరబ్రహ్మశ్రీ జైమహావిభోశ్రీ: వారి దివ్యానుగ్రహం పొంద గలరని హృదయపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము.
తేదీ: 02-04-2026 గురువారము
సమయం: మ॥ 12:00 గం॥ల నుండి
స్థలం: గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రా॥ ఎన్సాన్పల్లి, మం॥ సిద్దిపేట అర్బన్, జి॥ సిద్దిపేట, తెలంగాణ
పరర్తోమౌజయులు మరియు సత్యోమౌజయులు భక్తులతో కలిసి ఈ పవిత్ర కార్యక్రమ సందేశాన్ని అందరికీ చేర్చారు.
“అన్నదానమే మహాదానం — మానవ సేవే మాధవ సేవ”
— MahaaGURU Ji
On the auspicious occasion of Chaitra Masa Pournami, we warmly invite you all to the sacred Annadana Mahotsavam (Mass Food Offering) scheduled for tomorrow — Thursday, 02 April 2026.
Annadana nourishes the body with food, fills the mind with joy, and blesses the soul with peace and contentment. It is the greatest act of dharma. We cordially invite you and your family to be part of this sacred service and receive the divine blessings of His Holiness Beloved Sri Sri Sri Parama Poojya Mahaa Premaavataara Muladhi Paraa Swayamhu Sadguru Parabrahma Shri JaiMahavibhoshri.
Date: Thursday, 02 April 2026
Time: From 12:00 PM onwards
Venue: Grama Panchayati Karyalayam, Ensanpally Village, Siddipet Urban Mandal, Siddipet District, Telangana
Pararthomaujayas and Satyomoujayas along with Devotees participated in spreading the message to attend the event. Please find below the glimpse of sacred service done with devotion and love.
“Annadana is the greatest gift — Service to Human Being is the service to God”
— MahaaGURU Ji