గురుపూర్ణిమ సందర్భంగా ఓమౌజయ సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు @ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్

food distribution 1

ఓమౌజయ గురుపౌరిమ వేడుకలు 2021 మన ప్రియమైన గురువు జైమహావిభోశ్రీ వారు కృపతో చాలా ఘనంగా జరిగాయి

గురుపూర్ణిమ సందర్భంగా వివిధ కేంద్రాలకు చెందిన సేవాసమితులు మరియు భక్తోమౌజయులు ఉచిత భోజన పంపిణీ ప్రచారాన్ని నిర్వహించారు.

శ్రీ భవతి క్షేత్రం, గోధుమకుంట, కీసర & ప్రజ్ఞాన క్షేత్రం,సిరిసిల్ల తెలంగాణ
ఓం నమోస్తుతే క్షేత్రం, కైకలూరు & కర్నూలు సెంటర్ ఆంధ్రప్రదేశ్,

Kurnool Gurpournima 1

 

Kurnool 04

తెలుగు