ఓమౌజయాః విశ్వ మహిళా సేవా సమితి (AVMS)
ఓమౌజయాః విశ్వ మహిళా సేవా సమితి (AVMS) అనేది మహిళల కోసం వారి అంతర్గత ఆత్మలను మేల్కొల్పడానికి సృష్టించబడిన సేవా కమిటీ. జైమహావిభోశ్రీ వారికి భారతీయ ఆచారాలు మరియు సంప్రదాయాల గురించి బోధిస్తారు మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు ఉపన్యాసాలు నిర్వహిస్తారు. వారి కుటుంబాలతో పాటు సమాజంతో కూడా సంతోషకరమైన జీవితాన్ని గడపాలని జైమహావిభోశ్రీ వారు బోధిస్తునారు. ఏవీఎంఎస్లో చేరి వేలాది మంది మహిళలు లబ్ధి పొందారు.
AVMS లక్ష్యాలు:
- సంతృప్తి శక్తి
- సంస్కారం, సభ్యత, విలువల యొక్క శక్తి
- ఐక్యమత్యం ,అన్యోన్యత,సద్బావన యొక్క శక్తి
- సమతుల్యత ,సహనం మరియు సమానత్వం యొక్క శక్తి
AVMS యొక్క ప్రధాన లక్ష్యం మహిళల్లో పైన పేర్కొన్న అన్ని శక్తులను మేల్కొల్పడం మరియు పూర్తి, ఆధునిక మరియు ప్రగతిశీల మహిళల భావజాలాన్ని ప్రోత్సహించడం. విశ్వ మహిళ అంటే:
- ఓంకార శక్తి
- ప్రకృతి శక్తి
- శ్రీ విద్యా శక్తి
- పరా విద్యా శక్తి
- పరా శక్తి మరియు
- సత్య శివ సుందర శక్తి
విశ్వ మహిళ ఉత్తమ కుటుంబం, ఉత్తమ సమాజం, ఉత్తమ దేశం, ఉత్తమ మానవుడు మరియు ఉత్తమ ప్రపంచ సృష్టికర్త.
- AVMS యొక్క ప్రధాన లక్ష్యం ప్రతి స్త్రీకి వారి సామర్థ్యం, ప్రతిభ, కళ మరియు ప్రత్యేకత గురించి తెలియజేయడం. జైమహావిభోశ్రీ వారికి సరైన వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇచ్చి సంపూర్ణ మహిళలుగా తీర్చిదిద్దారు.
- AVMS మెంబర్స్ వర్క్ షాప్ అటెండ్ కావడానికి వచ్చిన కొత్త భక్తులను స్వాగతిస్తూ
AVMS members are welcoming the devotees who came to attend the workshop.
జైమహావిభోశ్రీ సన్నిధిలో ముద్రా ధ్యానం చేస్తున్న మహిళా భక్తులు
జైమహావిభోశ్రీ సన్నిధిలో ముద్ర నాట్యం