ప్రియమైన గురువు జైమహావిభోశ్రీ వారి దివ్య ఆశీస్సులతో 30- జూన్ -2016 న సిరిసిల్లలో TCET చే నిర్వహించబడిన ఓమౌజయాః, వైద్య శిబిరం. ట్రస్ట్ అందించిన సేవలను దాదాపు 500 మంది వినియోగించుకున్నారు.మీ అందరినీ ఓమౌజయాః అనుగ్రహించునుగాక.
ఈ ఘటనను వివిధ తెలుగు వార్తా పత్రికల్లో ప్రచురించారు