ఓమౌజయా శ్రీపరబ్రహ్మ యజ్ఞం | 26 సెప్టెంబర్ 2026 | నిజామాబాద్ 🙏

Lyrics & Description

🙏 అందరూ ఆహ్వానితులే 🙏

శ్రీశ్రీశ్రీ పరమపూజ్య మహా ప్రేమావతార మూలాధి పరా స్వయంభూః మహత్తు పరబ్రహ్మ శ్రీజైమహావిభోశ్రీః వారి దివ్యానుగ్రహంతో

🌺 శ్రీ పరబ్రహ్మ యజ్ఞం – 3వ సంవత్సరం
📅 26 సెప్టెంబర్ 2026 | శనివారం
📍 శ్రీ వినాయక కళ్యాణ మండపం, నిజామాబాద్

భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న ఈ పవిత్ర శ్రీ పరబ్రహ్మ యజ్ఞానికి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. 🙏

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విచ్చేసి
యజ్ఞంలో పాల్గొని పరమపూజ్య ప్రేమమయ మహాగురువారి అనుగ్రహాన్ని పొందండి. 🪔

🌹 అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం 🌹🙏

జై జై మహాగురు 🙏

🙏 EVERYONE IS CORDIALLY INVITED 🙏

With the Divine Grace of Sri Sri Sri Paramapoojya Mahaa Premavataara Moolaadhi Paraa Swayambhuhoo Mahatthu Parabrahma Sri Jaimahaavibhoshri

🌺 SHREE PARABRAHMA YAGNAM – 3rd YEAR
📅 26 September 2026 | Saturday
📍 Sri Vinayaka Kalyana Mandapam, Nizamabad

We warmly invite everyone to this sacred Shree Parabrahma Yagnam, conducted with devotion and reverence. 🙏

Come with your family, relatives and friends, participate in the Yagnam, and receive the Divine Grace of Paramapoojya Premamaya MahaaGuru Ji. 🪔

🌹 Everyone is cordially invited. 🌹🙏

Jai Jai MahaaGuru 🙏

#MahaaGuru #Aumaujayaa #PremamayaMahaaGURUji #GuruKrupa #nizamabad