పవిత్ర చైత్ర మాస పౌర్ణమి సందర్భంగా · On the Sacred Chaitra Purnima
వందనం ఓమౌజయాః
అన్నదాన మహోత్సవం 2026
అన్నదాన మహోత్సవం 2026
Vandanam Aumaujayaa: Annadana Mahotsavam 2026
02 ఏప్రిల్ 2026 · గురువారం
మధ్యాహ్నం 12:00 గంటల నుండి
ఇన్సాన్ పల్లి
మహాగురు శ్రీ ప్రభూజీ వారి దివ్య ఆశీర్వాదంతో ·
With the divine blessings of MahaaGURU Sri Prabhuji
!! ఓమౌజయాః శ్రీ గురుభ్యో నమః !!
పవిత్ర చైత్ర మాస పౌర్ణమి శుభ సందర్భంగా వందనం ఓమౌజయాః కుటుంబం నిర్వహిస్తున్న ఈ ఉత్తమమైన అన్నదాన మహోత్సవం — మహాగురు శ్రీప్రభాజీ వారి అమిత దయతో, వేలాది భక్తులకు పవిత్ర అన్నప్రసాదం అందించే పుణ్య కార్యక్రమం. ఈ దివ్య వేడుకలో రెండు రోజుల పాటు జరిగిన అన్ని కార్యక్రమాల ఫోటో గ్యాలరీ ఇక్కడ చూడవచ్చు.
On the auspicious occasion of Chaitra Purnima, the Vandanam Aumaujayaa family joyfully presents the grand Annadana Mahotsavam — a sacred festival of mass community feeding, devotional worship and divine blessings bestowed by MahaaGURU Sri Prabhuji. Browse every event's photo gallery below.
వందనం ఓమౌజయాః అన్నదాన కార్యక్రమాల వివరాలు
Complete Event Schedule & Photo Galleries
Day 1
01 April 2026
బుధవారం
Wednesday
Event 01
సా॥ 5:00 గం · 5:00 PM
📍 ఇన్సాన్ పల్లి · Ensan Palli
శ్రీ ప్రభూజీ వారి పల్లకి సేవ
Sri Prabhuji' Pallaki Seva
మహోత్సవానికి శుభారంభంగా ఇన్సాన్ పల్లిలో శ్రీ ప్రభూజీ పల్లకి సేవ నిర్వహించబడింది. భక్తులు అనేక సంఖ్యలో పాల్గొని, మహాగురు శ్రీ ప్రభూజీ వారికి ఈ పవిత్ర పల్లకి సేవ ద్వారా తమ విశ్వాసాన్ని, భక్తిని అర్పించారు.
The celebrations commenced with the deeply reverent Pallaki Seva — a ceremonial palanquin procession in honour of MahaaGURU Sri Prabhuji. Devotees gathered in great numbers to offer their devotion and mark the auspicious beginning of this grand two-day Mahotsavam.
ఫోటో గ్యాలరీ- పల్లకి సేవ
Photo Gallery — Pallaki Seva
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
⌕
April 1, 2026
Day 2 · Chaitra Purnima
02 April 2026
గురువారం · చైత్ర పౌర్ణమి
Thursday
Event 02
ఉ॥ 7:30 – 8:30 · 7:30–8:30 AM
📍 ఇన్సాన్ పల్లి · Ensan Palli
మహా శక్తి పీఠం మాత ర్యాలీ
Maha Shakti Peetam Mata Rally
పౌర్ణమి తెల్లవారుజామున మహా శక్తి పీఠం మాత ర్యాలీ జరిగింది. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఒక్క తాటిపై నడిచి దైవశక్తిని స్తుతించారు. ఈ ర్యాలీ పవిత్ర పౌర్ణమి రోజున ఉదయం నుంచే భక్తి వాతావరణాన్ని తీసుకొచ్చింది..
The main event day opened with an electrifying Maha Shakti Peetam Mata Rally at dawn — men, women and children walking together, celebrating the divine feminine energy and setting an inspiring devotional tone for the sacred day ahead.
ఫోటో గ్యాలరీ — మహా శక్తి పీఠం మాత ర్యాలీ
Photo Gallery — Maha Shakti Peetam Mata Rally
📷 Photos will be uploaded post event
Event 03
ఉ॥ 9:30 · 9:30 AM
📍 గ్రామ పంచాయతి కార్యాలయం · Village Panchayati Office
పరబ్రహ్మ ప్రేమామయ మహాగురు ఆరాధన మందిరం ప్రారంభోత్సవం
Parabrahma Premamaya MahaaGURU Aradhana Mandiram — Inauguration
సమాజ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరబ్రహ్మ ప్రేమామయ మహాగురు ఆరాధన మందిరం గ్రామ పంచాయతి కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించబడింది. భక్తులకు శాశ్వతంగా ప్రార్థించే ఒక పవిత్ర స్థలం ఏర్పడింది.
A historic milestone — the formal inauguration of the Parabrahma Premamai MahaaGURU Aradhana Mandiram at the Village Panchayati Office. This sacred ceremony established a permanent spiritual home for devotees to worship MahaaGURU Sri Prabhuji for generations to come.
ఫోటో గ్యాలరీ — మందిర ప్రారంభోత్సవం
Photo Gallery — Mandiram Inauguration
📷 Photos will be uploaded post event
Event 04
ఉ॥ 10:00 · 10:00 AM
మహాగురు శ్రీ ప్రభూజీ వారి ఆరాధన & దీపోత్సవం
MahaaGURU Sri Prabhuji — Aradhana & Deepotsavam
మహాగురు శ్రీ ప్రభూజీ వారికి నిష్ఠతో ఆరాధన మరియు దీపోత్సవం నిర్వహించబడింది. వందలాది దీపాల వెలుగులో మందిరం ప్రకాశించగా, భక్తులు హృదయపూర్వకంగా ప్రార్థనలు సమర్పించారు — ఆ దివ్య వాతావరణం అనిర్వచనీయమైనది.
A soul-stirring worship ceremony and Deepotsavam — festival of lamps — was performed in divine dedication to MahaaGURU Sri Prabhuji. The atmosphere glowed with the warm light of hundreds of lamps as devotees offered heartfelt prayers in a truly transcendent moment.
ఫోటో గ్యాలరీ — ఆరాధన & దీపోత్సవం
Photo Gallery — Aradhana & Deepotsavam
📷 Photos will be uploaded post event
Event 05
ఉ॥ 11:00 · 11:00 AM
మహాగురు శ్రీ ప్రభూజీ వారికి నైవేద్య సమర్పణ
MahaaGURU Sri Prabhuji — Naivedya Samarpana
భక్తులు నిష్ఠగా సిద్ధం చేసిన నైవేద్యాన్ని మహాగురు శ్రీ ప్రభూజీ వారికి సమర్పించారు. ఈ పవిత్ర అన్నసమర్పణ, అన్నదాన కార్యక్రమానికి ముందు దివ్య అనుమతిని, ఆశీర్వాదాన్ని సూచించే అత్యంత మహత్తర క్షణంగా నిలిచింది.
Devotees performed the sacred Naivedya Samarpana — the ritual offering of food and prasad to MahaaGURU Sri Prabhuji — with deep devotion and reverence. This auspicious offering symbolised the divine sanctification of the entire community feast.
ఫోటో గ్యాలరీ — నైవేద్య సమర్పణ
Photo Gallery — Naivedya Samarpana
📷 Photos will be uploaded post event
Event 06
ఉ॥ 11:30 · 11:30 AM
వందనం ఓమౌజయాః అన్నదాన కార్యక్రమం స్వాగత సేవ ప్రారంభం
Vandanam Aumaujayaa: Annadana Karyakramam — Swagata Seva Prarambham
అన్నదాన మహోత్సవానికి వచ్చిన అతిథులను, భక్తులను, గ్రామస్తులను ప్రేమతో స్వాగతించే స్వాగత సేవ ప్రారంభమైంది. వేలమంది ఆతిథ్యం పొందేందుకు ఈ సేవ ద్వారం తెరుచుకుంది.
The official Welcome Service (Swagata Seva) for the Annadana programme commenced, warmly receiving guests, dignitaries and the thousands of devotees and villagers who gathered to partake in this sacred community feast.
ఫోటో గ్యాలరీ — స్వాగత సేవ
Photo Gallery — Swagata Seva
📷 Photos will be uploaded post event
Event 07
ఉ॥ 11:30 · 11:30 AM
VIPలకు స్వాగతం
VIP Welcome — Reception of Distinguished Guests
ప్రముఖ వ్యక్తులకు, సమాజ నాయకులకు, విశిష్ట అతిథులకు VIP స్వాగత కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దివ్య మహోత్సవానికి తమ సమయాన్ని వెచ్చించిన గొప్ప వ్యక్తులను గౌరవంగా స్వాగతించారు.
Distinguished guests, community leaders and VIP attendees were accorded a warm and ceremonial reception. The gracious welcome honoured esteemed personalities who graced this divine occasion with their presence and blessings.
ఫోటో గ్యాలరీ — VIP స్వాగతం
Photo Gallery — VIP Welcome
📷 Photos will be uploaded post event
Event 08
మ॥ 12:00 · 12:00 PM — Grand Commencement
వందనం ఓమౌజయాః అన్నదాన కార్యక్రమం ప్రారంభం
Vandanam Aumaujayaa: Annadana Karyakramam Prarambham
మహోత్సవంలో అత్యంత ముఖ్యమైన క్షణం — మధ్యాహ్నం 12 గంటలకు గ్రాండ్ అన్నదాన కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. వేలాది భక్తులు, అతిథులు, గ్రామస్తులకు పవిత్ర అన్నప్రసాదం అందించబడింది — ఇది నిజమైన సేవాభావానికి సజీవ నిదర్శనం.
The magnificent centrepiece of the entire Mahotsavam — the Grand Annadana Programme — formally commenced at noon. Thousands of devotees, guests and members of the community were served a wholesome sacred meal, embodying the highest ideal of Seva as taught by MahaaGURU Sri Prabhuji.
ఫోటో గ్యాలరీ — అన్నదాన కార్యక్రమం
Photo Gallery — Grand Annadana
📷 Photos will be uploaded post event
Event 09
మ॥ 12:00 · 12:00 PM
మహాగురు శ్రీ ప్రభూజీ వారి ఆశీర్వాద కానుక ప్రారంభం
MahaaGURU Sri Prabhuji — Ashirvada Kanuka Prarambham
మహాగురుప్రభూజీ వారు స్వయంగా భక్తులకు దివ్య ఆశీర్వాదాలు మరియు కానుకలు అందించే ఈ పవిత్ర కార్యక్రమం ప్రారంభమైంది. మహాగురు వారి ప్రేమ, కరుణ, దివ్యస్పర్శ ప్రతి భక్తుని జీవితాన్ని ధన్యం చేసింది.
MahaaGURU Sri Prabhuji commenced the Ashirvada Kanuka — personally bestowing divine blessings and sacred gifts upon devotees. The MahaaGURU's love and divine touch filled every heart with profound peace, joy and gratitude.
ఫోటో గ్యాలరీ — ఆశీర్వాద కానుక
Photo Gallery — Ashirvada Kanuka
📷 Photos will be uploaded post event
Event 10
సా॥ 6:30 · 6:30 PM — Grand Finale
సేవ చేసిన వారికి ఆశీర్వాదాలు & దీవెనలు
Seva Chesina Variki Ashirvaadalu & Deevenalu — Volunteer Blessings Ceremony
ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి సేవకుడికి మహాగురు శ్రీ ప్రభూజీ వారు స్వయంగా ఆశీర్వాదాలు, దీవెనలు అందించారు. సాయంత్రం అస్తమించే సూర్యుని వేళలో జరిగిన ఈ సమావేశం, ఈ రెండు రోజుల దివ్య వేడుకకు అద్భుతమైన ముగింపు పలికింది.
As the sun set on this glorious day, MahaaGURU Sri Prabhuji personally honoured every volunteer who contributed tirelessly — showering them with blessings, love and divine grace. A beautiful, soul-nourishing finale to a truly extraordinary two-day spiritual celebration.
ఫోటో గ్యాలరీ — సేవకుల ఆశీర్వాదాలు
Photo Gallery — Sevak Blessings
📷 Photos will be uploaded post event
సర్వే జనాః సుఖినో భవంతు
🙏
!! ఓమౌజయాః శ్రీ గురుభ్యో నమః !!
Aumaujayaa Sri Gurubhyonamaha
మహాగురు ప్రభూజి వారి దివ్య కృపతో అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రేమతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాం.
May the divine grace of MahaaGURU Sri Prabhuji fill every heart with love, peace and abundance. May all beings be happy, healthy and free.
#వందనంఓమౌజయాః · #అన్నదానమహోత్సవం2026 · #VandanamAumaujayaa
· #AnnadanaMahotsavam2026 · #ChaitraPurnima · #SriPrabhuji
· #MahaaGURUBlessings · #EnnanPalli · #Annadana
· #Deepotsavam · #Seva · #MahaShaktiPeetam