Aumaujaya Sacred Music
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song
Aumaujaya DTV
0:00 —:—
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song Aumaujaya DTV

సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song

631 views on YouTube
Share this song Facebook X Telegram

Lyrics

చరణం 1
మహాగురు శరణం గచ్ఛామి
శ్రీ ధర్మం శరణం గచ్ఛామి
ఓమౌజయత్వం శరణం గచ్ఛామి
శాంతి శాంతి శాంతి
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 2
కోరికల వినోదాల బంధుత్వాలలో అలమటించిన జీవునికి
అమృత ధర్మదీపమై అవతరించిన మహాగురు
కరుణామయ ప్రేమ స్వరూప
లోకానికే జ్ఞానగంగవా
విశ్వమునకే అమృత ఆశీర్వాద మేఘమువా
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 3
మనసే మొదలు జగమంతటికీ
మనసే స్వర్గం నరకము మన అందరికీ
చెడుతలంపుల చీకటిలో బాధల బంధన జీవితం
జాగ్రత్త భక్తా!
మంచి తలంపుల వెలుగులో మోక్షానంద దర్శనం
జాగ్రత్త భక్తా!
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
మహా సుషుమ్నపాదం మహా సుషుమ్నపాదం
ధర్మజ్యోతి సుషుమ్నపాదం జీవన సత్యగానామృతం
జ్ఞానబోధ మహామార్గం ఓమౌజయత్వం ప్రేమతత్వం
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 4
కోపాన్ని ప్రేమతో జయించుమని బోధించిన శ్రీ ప్రభువా
ద్వేషాన్ని కరుణతో కరిగించుమని నేర్పిన శ్రీ గురువా
హింసకు బదులు అహింసను లోకానికి బోధించిన తథాపూర్ణాయ
శ్రీ సత్య భగవాన్ శ్రీ ప్రభుదేవాయ నమో నమః
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 5
పూవుల వంటిది ఈ మానవ జీవితం క్షణికమని తెలిపినావు గురుగీతతో
శరీరమంతా మాయని ఆత్మజ్యోతి చూపినావు పరబ్రహ్మ దీక్షతో
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 6
కోరికలే దుఃఖమూలమని కర్మలే బంధనమని ధ్యాన చైతన్య విహార యాత్రలో బోధించావు
ధ్యానమే విముక్తి ద్వారమని నిశ్శబ్దంలో వినిపించినావు
మమ్ములను స్టార్స్ యోగులుగా దీవిస్తున్నావు
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
WhatsApp
చరణం 7
జైజై ప్రేమోజస్సోమౌజయాః జైజై జైజై
జైజై మహావిభో మాతాది జైజై
జైజై జైజై తథాపూర్ణాయ జై మహావిభో శ్రీ జైజై జైజై
జైజై మహాపురుషాయ మహాగురుదేవాయ జైజై
WhatsApp

Lyrics in English letters

mahaaguru sharanam gachchhaami
shree dharmam sharanam gachchhaami
omaujayatvam sharanam gachchhaami
shaanti shaanti shaanti
satyam satyam premamaya mahaaguru satyam satyam

korikala vinodaala bandhutvaalalo alamatinchina jeevuniki
amruta dharmadeepamai avatarinchina mahaaguru
karunaamaya prema svaroopa
lokaanike jnyaanagangavaa
vishvamunake amruta aasheervaada meghamuvaa
satyam satyam premamaya mahaaguru satyam satyam

manase modalu jagamantatikee
manase svargam narakamu mana andarikee
chedutalampula cheekatilo baadhala bandhana jeevitam
jaagratta bhaktaa!
manchi talampula velugulo mokshaananda darshanam
jaagratta bhaktaa!
satyam satyam premamaya mahaaguru satyam satyam
mahaa sushumnapaadam mahaa sushumnapaadam
dharmajyoti sushumnapaadam jeevana satyagaanaamrutam
jnyaanabodha mahaamaargam omaujayatvam prematatvam
satyam satyam premamaya mahaaguru satyam satyam

kopaanni premato jayinchumani bodhinchina shree prabhuvaa
dveshaanni karunato kariginchumani nerpina shree guruvaa
himsaku badulu ahimsanu lokaaniki bodhinchina tathaapoornaaya
shree satya bhagavaan shree prabhudevaaya namo namah
satyam satyam premamaya mahaaguru satyam satyam

poovula vantidi ee maanava jeevitam kshanikamani telipinaavu gurugeetato
shareeramantaa maayani aatmajyoti choopinaavu parabrahma deekshato
satyam satyam premamaya mahaaguru satyam satyam

korikale duhkhamoolamani karmale bandhanamani dhyaana chaitanya vihaara yaatralo bodhinchaavu
dhyaaname vimukti dvaaramani nishshabdamlo vinipinchinaavu
mammulanu staars yogulugaa deevistunnaavu
satyam satyam premamaya mahaaguru satyam satyam

jaijai premojassomaujayaah jaijai jaijai
jaijai mahaavibho maataadi jaijai
jaijai jaijai tathaapoornaaya jai mahaavibho shree jaijai jaijai
jaijai mahaapurushaaya mahaagurudevaaya jaijai