1 / 80
శ్రీ గురుపౌర్ణిమ మహోత్సవం సందర్భంగా గౌరవ Assistant Superintendent of Police (ASP) of Utnoor, శ్రీ కొట్టె ఋత్విక్ సాయి (IPS) గారిని సాదరంగా కలిసి, మహోత్సవానికి ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
శ్రీగురు పూర్ణిమ మహోత్సవముకి గౌరవ పుల్లాజీ బాబా హై స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లష్మినారాయణ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
గురు పూర్ణిమ మహోత్సవముకి గౌరవ సత్య సాయిబాబా సేవా సమితి సభ్యులు మరియు శారద విద్య మందిర్ కరెస్పాండంట్ శ్రీ రాజేశ్వర్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
శ్రీగురు పూర్ణిమ మహోత్సవముకి గౌరవ Retd ఉట్నూర్ పట్టణ B.E.D College Principal శ్రీ మెస్రం మనోహర్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
శ్రీగురు పూర్ణిమ మహోత్సవముకి గౌరవ ఉట్నూర్ పట్టణ సర్పంచ్ అనిత శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
శ్రీగురు పూర్ణిమ మహోత్సవముకి గౌరవ ఉట్నూర్ పట్టణ S.I శ్రీ G విజయ్ (S.H.O)గారిని సాదరంగా ఆహ్వానించి, ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.
1 min read