Aumaujaya Sacred Music
మా హృదయంలో నిలిచే మహాతత్వ బోధ నీవే 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts
Aumaujaya DTV
0:00 —:—
మా హృదయంలో నిలిచే మహాతత్వ బోధ నీవే 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts Aumaujaya DTV

మా హృదయంలో నిలిచే మహాతత్వ బోధ నీవే 🙏 | ప్రేమమయ మహాగురుజీ | #shorts

389 views on YouTube
Share this song Facebook X Telegram

Lyrics

ఆ సర్వ దుఃఖ నివారమా మహా భక్తి కార్తీక దీపం నీవే అంతర్యామిగా మా హృదయములో నీవే
మహాస్వామి మనసునందు నిలిచే మహాతత్వ బోధ నీవే సర్వజీవకోటిని
ఆశీర్వదించే సర్వేశ్వరా నీవే
ఓ ప్రేమయా మహా గురుదేవా ప్రేమమయ మహా గురుదేవా ఓ ప్రేమమయా మహా గురుదేవా
ప్రేమమయా మహా గురుదేవా

Lyrics in English letters

aa sarva duhkha nivaaramaa mahaa bhakti kaarteeka deepam neeve antaryaamigaa maa hrudayamulo neeve
mahaasvaami manasunandu niliche mahaatatva bodha neeve sarvajeevakotini
aasheervadinche sarveshvaraa neeve
o premayaa mahaa gurudevaa premamaya mahaa gurudevaa o premamayaa mahaa gurudevaa
premamayaa mahaa gurudevaa