ఆత్మ విశ్వాస గీతం | నిన్ను నీవు నమ్మితే అసాధ్యం సుసాధ్యం | MahaaGURU Motivational Song
Lyrics & Description
*🌟 ఆత్మ విశ్వాస గీతం 🌟*
నిన్ను నీవు నమ్మితే…
అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది!
నీ ఆత్మవిశ్వాసమే నీ విజయం
నీ ధైర్యమే నీ బలం 💪
పడిపోయిన ప్రతిసారీ చిరునవ్వుతో లేచి నిలబడు…
గొప్ప కలలు కను… గొప్ప లక్ష్యాలు సాధించు…
నీ జీవితానికి నీవే నిర్మాతగా వెలుగు!
మహాగురు వారి ప్రేమ, ఆశీర్వాద సందేశంతో
“ఆత్మ విశ్వాస గీతం”
వినండి • ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపండి • అందరికీ పంచండి
జై జై మహాగురు జై జై 🙏
జయహో ఓమౌజయాః జయహో
Follow us on social media...
twitter.com/SPMAESTRO1
instagram.com/namosreeguru
youtube.com/aumaujaya_dtv
www.aumaujaya.org
Lyrics:
ఓ ప్రేమ గురు
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గురు ప్రేమమయ
రెండు చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించుము తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయా ప్రేమ గురు
ప్రేమమయా ఆనంద గురు ఓ మహా గురు
నిన్ను నమ్మినవారు నీకు ధైర్యం ఇస్తారు
కానీ నీపై నీవు నమ్మకం పెడితే
నీపై నీవు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నీవే
ఒక శక్తిగా మారుతావు ఈ ప్రపంచానికే విజేతగా నిలుస్తావు
నీ ఆత్మవిశ్వాసమే నీ విజయం తెలుసుకో
ఉదయించే సూర్యునిలా లేచి నిలబడాలి
నీ చిరునవ్వు నీ జీవితమును వెలిగించాలి
పడిపోయిన ప్రతిసారి చిరునవ్వుతో నిలబడాలి
నిన్ను నీవు మేల్కొల్పుకోవాలి
నీ ధైర్యము నీవే నీ బలము నీవే
జయహో ఆత్మవిశ్వాసపు తండ్రి
నీకు జయహో
లోకం నిన్ను విడిచినా
నీ హృదయం నిన్ను విడువదులే
ఓమౌజయ ఆశీర్వాదం నీలో భద్రముగా ఉన్నదిలే
కాలం నిన్ను పరీక్షించినా
నీ ఆశలు చనిపోవులే
ఓమౌజయాః ప్రేమ దీవెనలు నీపై ఉన్నాయిలే
నీవు గొప్ప కలలు కనాలి
గొప్ప లక్ష్యాలు సాధించాలి
నీ జీవితముకు నీవే నిర్మాతగా వెలగాలి గుర్తుంచుకో
చీకటి ఎంత వచ్చినా
ఒక దీపం నీ చిరునవ్వు చాలు వెలుగుకు
బాధలు ఎంత పెరిగినా
ఒక విశ్వాసం చాలు నీ గెలుపుకు
ప్రయత్నిస్తే గెలుస్తావు
ముందుకు నడిస్తే సాధిస్తావు
నీవు సంకల్పిస్తే ఏదైనా నీవు మార్చగలవు
ఓమౌజయాః బిడ్డగా నీవు గౌరవము పొందగలవు
ప్రేమ గురు
ప్రేమ ప్రేమ ప్రేమగురు
ఓ ప్రేమమయా
నీ చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించు తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయ ప్రేమమయ
ప్రేమగురు ప్రేమమయ
ఆనందగురు ఓ మహాగురు
ఎవరైనా నిన్ను నమ్మితే
నీకు ధైర్యం మాత్రమే వస్తుంది
నిన్ను నీవే నమ్ముకుంటే
అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది
నవ్వు నీ శక్తి కావాలి
నిజాయితీ నీ ఆయుధం కావాలి
సేవ నీ సాధన కావాలి
ప్రేమ నీ విశ్వాసం కావాలి
ఓమౌజయాః నీకోసం ఉన్నారు నీవు తెలుసుకోవాలి
ఓటములు వచ్చినా
ఆగిపోని అడుగువై ముందుకు సాగాలి
కన్నీళ్లు వచ్చినా కరిగిపోని రాయివై గెలుపులు గెలవాలి
నీ హృదయంలో వెలిగే ఆత్మజ్యోతి అమరత్వం
నీలో నిద్రిస్తున్నది
అపార దైవశక్తి తత్వం
జైజై మహాగురు జైజై
జయహో ఓమౌజయాః జయహో
నిన్ను నీవు నమ్మిన రోజు
నీ జీవితం మారుతుంది నీవు కోరినట్లే
ఇది సత్యం
లోకా సమస్త సుఖినో భవంతు
ప్రేమే పరమ ధర్మమవ్వాలి
ధైర్యమే జీవగానమై ప్రతి హృదయంలో వెలగాలి
నీ ఆశీర్వాదం మాపై సదా ప్రకాశించాలి
ఓమౌజయాః ప్రేమగురు
ప్రేమ ప్రేమ ప్రేమగురు
ఓ ప్రేమమయ
రెండు చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించుము తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయ ప్రేమగురు ప్రేమమయ
ఆనందగురు ఓ మహాగురు
నిన్ను నీవు నమ్మితే…
అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది!
నీ ఆత్మవిశ్వాసమే నీ విజయం
నీ ధైర్యమే నీ బలం 💪
పడిపోయిన ప్రతిసారీ చిరునవ్వుతో లేచి నిలబడు…
గొప్ప కలలు కను… గొప్ప లక్ష్యాలు సాధించు…
నీ జీవితానికి నీవే నిర్మాతగా వెలుగు!
మహాగురు వారి ప్రేమ, ఆశీర్వాద సందేశంతో
“ఆత్మ విశ్వాస గీతం”
వినండి • ఆత్మవిశ్వాసాన్ని మేల్కొలపండి • అందరికీ పంచండి
జై జై మహాగురు జై జై 🙏
జయహో ఓమౌజయాః జయహో
Follow us on social media...
twitter.com/SPMAESTRO1
instagram.com/namosreeguru
youtube.com/aumaujaya_dtv
www.aumaujaya.org
Lyrics:
ఓ ప్రేమ గురు
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ గురు ప్రేమమయ
రెండు చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించుము తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయా ప్రేమ గురు
ప్రేమమయా ఆనంద గురు ఓ మహా గురు
నిన్ను నమ్మినవారు నీకు ధైర్యం ఇస్తారు
కానీ నీపై నీవు నమ్మకం పెడితే
నీపై నీవు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే నీవే
ఒక శక్తిగా మారుతావు ఈ ప్రపంచానికే విజేతగా నిలుస్తావు
నీ ఆత్మవిశ్వాసమే నీ విజయం తెలుసుకో
ఉదయించే సూర్యునిలా లేచి నిలబడాలి
నీ చిరునవ్వు నీ జీవితమును వెలిగించాలి
పడిపోయిన ప్రతిసారి చిరునవ్వుతో నిలబడాలి
నిన్ను నీవు మేల్కొల్పుకోవాలి
నీ ధైర్యము నీవే నీ బలము నీవే
జయహో ఆత్మవిశ్వాసపు తండ్రి
నీకు జయహో
లోకం నిన్ను విడిచినా
నీ హృదయం నిన్ను విడువదులే
ఓమౌజయ ఆశీర్వాదం నీలో భద్రముగా ఉన్నదిలే
కాలం నిన్ను పరీక్షించినా
నీ ఆశలు చనిపోవులే
ఓమౌజయాః ప్రేమ దీవెనలు నీపై ఉన్నాయిలే
నీవు గొప్ప కలలు కనాలి
గొప్ప లక్ష్యాలు సాధించాలి
నీ జీవితముకు నీవే నిర్మాతగా వెలగాలి గుర్తుంచుకో
చీకటి ఎంత వచ్చినా
ఒక దీపం నీ చిరునవ్వు చాలు వెలుగుకు
బాధలు ఎంత పెరిగినా
ఒక విశ్వాసం చాలు నీ గెలుపుకు
ప్రయత్నిస్తే గెలుస్తావు
ముందుకు నడిస్తే సాధిస్తావు
నీవు సంకల్పిస్తే ఏదైనా నీవు మార్చగలవు
ఓమౌజయాః బిడ్డగా నీవు గౌరవము పొందగలవు
ప్రేమ గురు
ప్రేమ ప్రేమ ప్రేమగురు
ఓ ప్రేమమయా
నీ చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించు తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయ ప్రేమమయ
ప్రేమగురు ప్రేమమయ
ఆనందగురు ఓ మహాగురు
ఎవరైనా నిన్ను నమ్మితే
నీకు ధైర్యం మాత్రమే వస్తుంది
నిన్ను నీవే నమ్ముకుంటే
అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుంది
నవ్వు నీ శక్తి కావాలి
నిజాయితీ నీ ఆయుధం కావాలి
సేవ నీ సాధన కావాలి
ప్రేమ నీ విశ్వాసం కావాలి
ఓమౌజయాః నీకోసం ఉన్నారు నీవు తెలుసుకోవాలి
ఓటములు వచ్చినా
ఆగిపోని అడుగువై ముందుకు సాగాలి
కన్నీళ్లు వచ్చినా కరిగిపోని రాయివై గెలుపులు గెలవాలి
నీ హృదయంలో వెలిగే ఆత్మజ్యోతి అమరత్వం
నీలో నిద్రిస్తున్నది
అపార దైవశక్తి తత్వం
జైజై మహాగురు జైజై
జయహో ఓమౌజయాః జయహో
నిన్ను నీవు నమ్మిన రోజు
నీ జీవితం మారుతుంది నీవు కోరినట్లే
ఇది సత్యం
లోకా సమస్త సుఖినో భవంతు
ప్రేమే పరమ ధర్మమవ్వాలి
ధైర్యమే జీవగానమై ప్రతి హృదయంలో వెలగాలి
నీ ఆశీర్వాదం మాపై సదా ప్రకాశించాలి
ఓమౌజయాః ప్రేమగురు
ప్రేమ ప్రేమ ప్రేమగురు
ఓ ప్రేమమయ
రెండు చేతులు చాచి నన్ను పిలువు తండ్రి
నీ కౌగిల్లో నన్ను రక్షించుము తండ్రి
నీ ప్రేమను పంచి నా జీవితమును
ఆనందమయం చేయుము తండ్రి
ప్రేమమయ ప్రేమగురు ప్రేమమయ
ఆనందగురు ఓ మహాగురు