సత్యం సత్యం ప్రేమమయ మహాగురు | హృదయాన్ని తాకే ఆధ్యాత్మిక గానామృతం | Telugu Devotional Song
Lyrics & Description
🪷సత్యం సత్యం ప్రేమమయ మహాగురు 🪷
🎶 ఆధ్యాత్మిక – ధ్యాన – జ్ఞాన గానామృతం 🎶
మహాగురు శరణం గచ్ఛామి…
శ్రీ ధర్మం శరణం గచ్ఛామి…
ఓమౌజయత్వం శరణం గచ్ఛామి… 🙏
కోరికల బంధనాల నుండి విముక్తికి…
మనసు చీకటి నుండి జ్ఞానజ్యోతికి…
కోపం నుండి ప్రేమకు… ద్వేషం నుండి కరుణకు…
ధ్యానం నుండి ఆత్మానందానికి దారి చూపే
ప్రేమమయ మహాగురుదేవుల దివ్యబోధామృత గానం.
ధ్యానం • ధర్మం • ప్రేమతత్వం • జ్ఞానబోధ • జీవనసత్యం
అన్నింటినీ ఒకే దివ్య గానప్రవాహంగా అందించే మహా కీర్తన
భక్తితో ఆలకిద్దాం… మహాగురు బోధామృతాన్ని హృదయంలో నిలుపుకుందాం.
సత్యం… సత్యం… ప్రేమమయ మహాగురు సత్యం…
🙏 జైజై మహాపురుషాయ మహాగురుదేవాయ జైజై🙏
Lyrics:
మహాగురు శరణం గచ్ఛామి
శ్రీ ధర్మం శరణం గచ్ఛామి
ఓమౌజయత్వం శరణం గచ్ఛామి
శాంతి శాంతి శాంతి
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
కోరికల వినోదాల బంధుత్వాలలో అలమటించిన జీవునికి
అమృత ధర్మదీపమై అవతరించిన మహాగురు
కరుణామయ ప్రేమ స్వరూప
లోకానికే జ్ఞానగంగవా
విశ్వమునకే అమృత ఆశీర్వాద మేఘమువా
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
మనసే మొదలు జగమంతటికీ
మనసే స్వర్గం నరకము మన అందరికీ
చెడుతలంపుల చీకటిలో బాధల బంధన జీవితం
జాగ్రత్త భక్తా!
మంచి తలంపుల వెలుగులో మోక్షానంద దర్శనం
జాగ్రత్త భక్తా!
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
మహా సుషుమ్నపాదం మహా సుషుమ్నపాదం
ధర్మజ్యోతి సుషుమ్నపాదం జీవన సత్యగానామృతం
జ్ఞానబోధ మహామార్గం ఓమౌజయత్వం ప్రేమతత్వం
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
కోపాన్ని ప్రేమతో జయించుమని బోధించిన శ్రీ ప్రభువా
ద్వేషాన్ని కరుణతో కరిగించుమని నేర్పిన శ్రీ గురువా
హింసకు బదులు అహింసను లోకానికి బోధించిన తథాపూర్ణాయ
శ్రీ సత్య భగవాన్ శ్రీ ప్రభుదేవాయ నమో నమః
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
పూవుల వంటిది ఈ మానవ జీవితం క్షణికమని తెలిపినావు గురుగీతతో
శరీరమంతా మాయని ఆత్మజ్యోతి చూపినావు పరబ్రహ్మ దీక్షతో
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
కోరికలే దుఃఖమూలమని కర్మలే బంధనమని ధ్యాన చైతన్య విహార యాత్రలో బోధించావు
ధ్యానమే విముక్తి ద్వారమని నిశ్శబ్దంలో వినిపించినావు
మమ్ములను స్టార్స్ యోగులుగా దీవిస్తున్నావు
సత్యం సత్యం ప్రేమమయ మహాగురు సత్యం సత్యం
జైజై ప్రేమోజస్సోమౌజయాః జైజై జైజై
జైజై మహావిభో మాతాది జైజై
జైజై జైజై తథాపూర్ణాయ జై మహావిభో శ్రీ జైజై జైజై
జైజై మహాపురుషాయ మహాగురుదేవాయ జైజై